వ్యక్తి దారుణ హత్య..! – బండరాళ్లు మోది ఘోరం – బషీరాబాద్ నవల్గా గేటు వద్ద ఘటన – పరిశీలించిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ వ్యక్తి తలపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నవల్గా గేటు సమీపంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నవల్గా గ్రామానికి చెందిన మాల శ్యామప్ప గ్రామ సమీపంలోని గేటు వద్ద హత్యకు గురయ్యారు. మంగళవారం … Continue reading వ్యక్తి దారుణ హత్య..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed