ఎంసీహెచ్‌లో పసికందు మృతి..!

ఎంసీహెచ్‌లో పసికందు మృతి..! – కుటుంభీకుల ఆందోళన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)లో ఓ పసికందు మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామానికి చెందిన పిట్ల నర్సింలు భార్య రాజేశ్వరి నిండు గర్భిణీ. సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 9 గంటల సమయంలో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి … Continue reading ఎంసీహెచ్‌లో పసికందు మృతి..!