‘వినాయక సూపర్’ సేవలు..! – ఫ్రీ క్యాంపులో పేదలకు ఉచిత వైద్యం – గాంధీనగర్ లో వైద్య శిబిరానికి స్పందన – అభినందించిన మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నూతనంగా ప్రారంభమైన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలతో సూపర్ అనిపించుకుంది. మంగళవారం తాండూరు పట్టణం గాంధీనగర్ లో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు మాజీ … Continue reading ‘వినాయక సూపర్’ సేవలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed