నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..! – వికారాబాల్ జిల్లా సఖి కేంద్రంలో ఉద్యోగాలు – ప్రకటించిన కేంద్రం పీడీ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు మహిళ, శిశు, దివ్యాంగులు, సీనీయర్ సిటిజన్ శాఖ సఖీ కేంద్రం ప్రతినిధులు శుభవార్త చెప్పారు. జిల్లాలోని సఖీ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేసేందుకు నోటీఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రంలో కంప్యూటర్ అపరేటర్, సెక్యూరిటీగార్డ్(షిప్ట్ వైస్) ఉద్యోగాలను భర్తి చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్, సఖీ … Continue reading నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..!