విద్యార్థులకు, నిరుద్యోగులకు తోడ్పాటే లక్ష్యం
విద్యార్థులకు, నిరుద్యోగులకు తోడ్పాటే లక్ష్యం – వచ్చే నెల నుంచి ఎంసెట్ ఫ్రీ కోచింగ్ – టైలరింగ్, స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ – తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు విద్యలో, ఇతర రంగాల్లోని నిరుద్యోగులకు తోడ్పాటు అందించడమే లక్ష్యంగా తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్ తెలిపారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, … Continue reading విద్యార్థులకు, నిరుద్యోగులకు తోడ్పాటే లక్ష్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed