ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి

ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి – నామినేటేడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి – ఐక్య వేధిక సమ్మేళనంలో ఉద్యమకారుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కోసం కష్టపడి ఉద్యమించిన ఉద్యమ కారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని తాండూరు తెలంగాణ ఉద్యమ కారులు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో తెలంగాణ ఐక్య వేధిక ఆధ్వర్యంలో ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో చనిపోయిన ఉద్యమకారులకు స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం … Continue reading ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి