ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి

ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి – లేదంటే పెనాల్టీ తప్పదు – తాండూరులో స్పెషల్ డ్రైవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలని, పొందిన వాటిని రెన్యువల్ చేసుకోవాలని తాండూరు మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్, కొత్త లైసెన్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బుధవారం పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలలో మున్సిపల్ సిబ్బంది ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. వివిధ వ్యాపార … Continue reading ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి