వదినమ్మే.. చంపించింది…! – ఇంటి ఆస్తి కోసం మరిధి హత్య – రూ. 50 వేలకు నిందితులతో ఒప్పందం – మర్డర్‌ను యాక్సిడెంట్‌గా మార్చేందుకు ప్లాన్ – 24 గంటల్లోనే వీడిన నవల్గాలో వ్యక్తి మర్డర్ మిస్టరీ – వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి స్థలం కోసం, పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఓ వదినమ్మ తన మరదిని హత్య చేసేందుకు స్కెచ్ వేసింది. అతన్ని చంపేందుకు ఓ ముగ్గురితో … Continue reading వదినమ్మే.. చంపించింది…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed