బీసీల ఉద్యమంలో మహిళలే కీలకం కావాలి

బీసీల ఉద్యమంలో మహిళలే కీలకం కావాలి – బీసీ సంఘం పెద్దేముల్ అధ్యక్షురాలుగా కుర్వ శివలీల – నియామకపత్రం అందించిన జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం కావాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. గురువారం బీసీ సంఘం పెద్దేముల్ మండల అధ్యక్షురాలుగా రుక్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శివలీలను నియమించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ … Continue reading బీసీల ఉద్యమంలో మహిళలే కీలకం కావాలి