షిర్డీ సాయినాథుని సన్నిధిలో ప్రభాకర్ గౌడ్

షిర్డీ సాయినాథుని సన్నిధిలో ప్రభాకర్ గౌడ్ – బాబాను దర్శించుకుని ప్రత్యేకపూజలు – శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిది : షిర్డీలో వెలసిన సాయి నాథున్ని తాండూరు మున్సిల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. గురువారం తన జన్మదినం సందర్భంగా ప్రభాకర్ గౌడ్ తన మిత్రులతో కలిసి షీర్డీకి వెళ్లారు. దేవాలయంలో సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … Continue reading షిర్డీ సాయినాథుని సన్నిధిలో ప్రభాకర్ గౌడ్