పట్టణ వాసులకు మంచి తరుణం..!

పట్టణ వాసులకు మంచి తరుణం..! – ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మున్సిపల్ దృష్టి – పరిష్కార ప్రక్రియకు వేగంగా చర్యలు – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి దృష్టిసారిస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాండూరు మున్సిపల్ … Continue reading పట్టణ వాసులకు మంచి తరుణం..!