గంటలోనే ఇంటి గుల్ల..!

గంటలోనే ఇంటి గుల్ల..! – తాళం వేసిన ఇంట్లో చోరీ – బంగారం, వెండి, నగదు అపహరణ – తాండూరు పాతకుంట కాలనీలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చిన గంటలోనే ఇంటిని గుల్ల చేశారు. గుర్తుతెలియని దుండగులు. ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ పాతకుంట సమీపంలోని విఘ్నేశ్వర కాలనీలో వెలుగులోకి వచ్చింది. బాధితులు … Continue reading గంటలోనే ఇంటి గుల్ల..!