రైల్వేలో కొత్త సూపర్ యాప్..!

రైల్వేలో కొత్త సూపర్ యాప్..! – ఈ యాప్‌లోనే అన్నీ సేవలు – టిక్కెట్‌ బుకింగ్ నుంచి భోజనం ఆర్డర్‌ వరకు – ఎలా పనిచేస్తుందంటే…? దర్శిని డెస్క్ : దేశంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థపై కోట్ల మంది ఆధారపడి ప్రయాణాలు సాగిస్తుంటారు. మారుతున్న కాలనికి అనుగుణంగా ప్రయాణికుల కోసం ఎన్నో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసువస్తోంది. టిక్కెట్ బుక్కింగ్‌ కోసం ఒక యాప్, భోజనం ఆర్డర్‌కు ఒక యాప్, పీఎన్‌ఆర్ స్టేటస్ చెకింగ్‌కు ఒక యాప్ … Continue reading రైల్వేలో కొత్త సూపర్ యాప్..!