చెరుకు డబ్బాలపై కొరడా..!

చెరుకు డబ్బాలపై కొరడా..! – దగ్గరుండి తొలగించిన మున్సిపల్ సిబ్బంది – ట్రాఫిక్ అంతరాయం పట్ల చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ట్రాఫిక్ కు అంతరాయంగా మారిన చెరుకు డబ్బాలపై తాండూరు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. వేసవి సందర్భంగా రెండు రోజుల క్రితం తాండూరు పట్టణంలోని కోర్టుకు సమీపంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై చెరుకు డబ్బాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మార్గంలో నిత్యం రద్దీ ఉండడంతో ఏర్పాటు చేసిన డబ్బాల వల్ల ట్రాఫిక్ కు … Continue reading చెరుకు డబ్బాలపై కొరడా..!