బరితెగించిన దొంగలు..! – చోరి కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం – సుమారు 17 తులాల బంగారం, రూ. 5లక్షల నగదు చోరీ – తాండూరు పట్టణం పాత తాండూరులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గుర్తుతెలియని దొంగలు బరితెగించారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం, నగదును దోచుకెళ్లిపోయారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన … Continue reading బరితెగించిన దొంగలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed