నరేంద్రుడి నాయకత్వాన్ని జై..!

నరేంద్రుడి నాయకత్వాన్ని జై..! – ఢీల్లిలో బీజేపీ గెలుపు చారిత్రాత్మకం – తెలంగాణలో కూడా అధికారంలోకి రావడం ఖాయం – తాండూరులో అంబరాన్నంటేలా బీజేపీ నేతల సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్రమోడి నాయకకత్వానికి జై కొడుతున్నారని, ఢిల్లీలో బీజేపీ గెలుపే ఇందుకు నిదర్శనమని తాండూరు బీజేపీ నాయకులు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రావడం పట్ల శనివారం తాండూరులో సంబరాలు … Continue reading నరేంద్రుడి నాయకత్వాన్ని జై..!