శభాష్.. నవనీత..! – జాతీయ క్రీడాకారిణికి డా.సంపత్ కుమార్ అభినందనలు – ఇంటర్నేషనల్ పోటీకి తన వంతు తోడ్పాటుకు హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ నవనీత… ఇంటర్నేషనల్ పోటీలో కూడా సత్తా చాటాలని తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ అభినందించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆమెను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం 5వ … Continue reading శభాష్.. నవనీత..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed