కోటేశ్వర దేవాయలానికి రూ. 10లక్షలు

కోటేశ్వర దేవాయలానికి రూ. 10లక్షలు – మంజూరు చేసిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – కళ్యాణోత్సంకు ఆహ్వానించిన శివస్వాములు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి చేయూత అందించారు. తనవంతు సాయంగా దేవాలయానికి రూ. 10లక్షలు మంజూరు చేశారు. ఆదివారం పాత తాండూరుకు చెందిన గాండ్ల శివరాజ్, గురు స్వాములు నర్సింలు, భీము, రవికుమార్ తదితరులు హైదరాబాద్ లో … Continue reading కోటేశ్వర దేవాయలానికి రూ. 10లక్షలు