మహిళలకు స్ఫూర్తి నవనీత

మహిళలకు స్ఫూర్తి నవనీత – ఇంటర్నేషనల్ పోటీలో రాణించాలి – మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు జాతీయ క్రీడాకారిణి నవనీత స్ఫూర్తిగా నిలవడం అభిందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. తాండూరు పట్టణం ఇందిరానగర్ 5వ వార్డుకు చెందిన నవనీత గత నెల జనవరి 31 నుంచి ఈనెల 2వ తేది వరకు కేరళలోని త్రిశూర్ … Continue reading మహిళలకు స్ఫూర్తి నవనీత