పాన్ మసాల స్థావరాలపై దాడులు

పాన్ మసాల స్థావరాలపై దాడులు – రూ. 35 లక్షల ప్యాకెట్ల పట్టివేత – పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ – చివరకు ఏం జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పాన్ మసాల ప్యాకెట్లు ఉన్న స్థావరాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 35 లక్షల విలువైన ప్యాకెట్లను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా … Continue reading పాన్ మసాల స్థావరాలపై దాడులు