తెలంగాణ ఉద్యమ కారుల హడాక్ కమిటి ఏర్పాటు

తెలంగాణ ఉద్యమ కారుల హడాక్ కమిటి ఏర్పాటు – తాండూరు ఐక్యవేదిక ఆధ్వర్యంలో సభ్యుల ఎన్నిక తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ కారుల హడాక్ కమిటి ఆదివారం ఏర్పాటయ్యింది. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ప్రగతి స్కూల్ లో తాండూరు నియోజకవర్గ ఉద్యమ కారుల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ కారుల హడాక్ కమిటిని ఎన్నుకున్నారు. కమిటిలో ఫిరోజ్ ఖాన్, బంటారం భద్రేశ్వర్, కేశవులు, సయ్యద్ మోయిజ్, … Continue reading తెలంగాణ ఉద్యమ కారుల హడాక్ కమిటి ఏర్పాటు