హోరాహోరీగా కబడ్డీ పోటీలు…!

హోరాహోరీగా కబడ్డీ పోటీలు…! – సత్తా చాటిన తాండూరు క్రీడాకారులు – విజేతగా వికాబాద్‌ జట్టు, రన్నర్‌గా తాండూరు జట్టు – అభినందించిన నాయకులు కావలి సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కబడ్డీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. గత రెండు రోజులుగా పట్టణంలోని వాల్మీకి నగర్‌లో కాంగ్రెస్ సినీయర్ నాయకులు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించారు. మొత్తం 20 కబడ్డీ జట్లు పాల్గోని … Continue reading హోరాహోరీగా కబడ్డీ పోటీలు…!