లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు..!

లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు..! – కాలేయం రక్షణకు సూపర్ మెడిసిస్ – గొంతు, దగ్గు, జలుబుకు చికిత్స దర్శిని డెస్క్ : సుగంధ ద్రవ్యాలలో లంగాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటిని ఉపయోగించడం వల్ల అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. లవంగాల వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. … Continue reading లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు..!