సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..!

సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..! – 15 నిమిషాల పాటు భారీగా ఎగిసిన మంటలు – షాపు యజమాని నిర్లక్ష్యం వల్ల ప్రమాదం – ప్రమాదానికి పక్కనే ప్రైవేటు స్కూల్ – అప్రమత్తమై పిల్లల్ని తరలించిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి: సోఫా రిపేర్లు చేసే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి మల్ రెడ్డిపల్లి … Continue reading సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..!