ఆక్రమణ.. ఇదే ఉదహరణ..! – రాజీవ్ కాలనీలో పెరుగుతున్న నిర్మాణాలు – ఏండ్లుగా కాలనీలో ఆక్రమణల దౌర్జన్యం – పట్టించుకోని మున్సిపల్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ శివారు రాజీవ్ కాలనీలో రోజు రోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతకొన్నేళ్లుగా అక్రమణల దౌర్జన్యం కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజీవ్ కాలనీలో నిరుపేదలకు ఇండ్లను కేటాయించింది. రాజీవ్ గృహ కల్పలో కొందరు ఇండ్ల ముందు ఖాళీగా స్థలాన్ని ఆక్రమించి రోడ్డుపైనే … Continue reading ఆక్రమణ.. ఇదే ఉదహరణ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed