రసీదులు లేకుండా పన్నులు కట్టొద్దు..!

రసీదులు లేకుండా పన్నులు కట్టొద్దు..! – పట్టణ వాసులకు మున్సిపల్ కమీషనర్ హెచ్చరిక – గతంలో ఏం జరిగిందో అంటూ.. షాకింగ్ విషయం వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ ప్రజలు రసీదులు లేకుండా ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించరాదని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ఆస్తి, కుళాయి పన్నులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు … Continue reading రసీదులు లేకుండా పన్నులు కట్టొద్దు..!