వేం నరేందర్ రెడ్డితో బీఎస్ఆర్..!
వేం నరేందర్ రెడ్డితో బీఎస్ఆర్..! – మర్యాదపూర్వక భేటీలో శీనన్న – ‘స్థానిక’ రాజకీయాలపై చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు(ప్రజా వ్యవహరాలు) వేం నరేందర్ రెడ్డితో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి)(బీఎస్ఆర్) భేటి అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో వేం నరేందర్ రెడ్డిని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులోని రాజకీయాలు, అభివృద్ధి విషయాలపై చర్చించుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల గురించి … Continue reading వేం నరేందర్ రెడ్డితో బీఎస్ఆర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed