సేవాలాల్ మహరాజ్‌కీ జై..!

సేవాలాల్ మహరాజ్‌కీ జై..! – తాండూరులో అట్టహాసంగా జయంతి – పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – సేవాలాల్ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో సేవాలాల్ మహరాజ్‌కీ జై అంటూ నినాదాలు మారుమోగాయి. శనివారం తాండూరు పట్టణంలో ఆల్ ఇండియా బంజార వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వాసుపవార్ నాయక్, బంజారా సంఘాల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణంలోని బాలాజీ … Continue reading సేవాలాల్ మహరాజ్‌కీ జై..!