రైతులకు మరింత మెరుగైన సేవలకు అవకాశం

రైతులకు మరింత మెరుగైన సేవలకు అవకాశం – అందుకే పదవికాలం పొడగించిన ప్రభుత్వం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన డీసీసీబీ చైర్మన్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : సహాకార సంఘాల పదవికాలం పొడగింపుతో రైతులకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవప్తంగా ఉన్న సహాకార సంఘాల పదవి కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడగించింది. ప్రభుత్వం తీసుకున్న … Continue reading రైతులకు మరింత మెరుగైన సేవలకు అవకాశం