ఘనంగా డా.సంపత్ సార్ జన్మదినం

ఘనంగా డా.సంపత్ సార్ జన్మదినం – కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.సంపత్ కుమార్ జన్మదినం పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం అర్దరాత్రి నుంచే డా.సంపత్ కుమార్ నివాసంలో జన్మదిన సందడి ఏర్పడింది. తాండూరుకు చెందిన యువనాయకులు ఇంతియాజ్ బాబా ఆధ్వర్యంలో అర్దరాత్రి డా.సంపత్ కుమార్ ను కలిసి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. డా.సంపత్ కుమార్‌తో పాటు మున్సిపల్ మాజీ … Continue reading ఘనంగా డా.సంపత్ సార్ జన్మదినం