యాలాల ఎంఈఓను సన్మానించిన వీరశైవ సమాజం..!

యాలాల ఎంఈఓను సన్మానించిన వీరశైవ సమాజం..! – దర్మీది రమేష్‌ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండల విద్యాధికారి దర్మీది రమేష్‌ను తాండూరు వీరశైవ సమాజం సభ్యులు సన్మానించారు. వీరశైవ సమాజం సభ్యులుగా ఉన్న రమేష్‌ యాలాల మండల విద్యాథికారిగా నియామకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం సమాజం సభ్యులు దర్మీది రమేష్ నివాసానికి వెళ్లారు. శాలువా, పూలమాలతో సత్కరించి రమేష్‌కు శుభాకాంక్షలు … Continue reading యాలాల ఎంఈఓను సన్మానించిన వీరశైవ సమాజం..!