ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయ్..!

ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయ్..! – తాండూరు డివిజన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మాణాలు – ప్రతి మండలానికి ఒక గ్రామం ఎంపిక – ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామి మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దూకుడు పెంచింది. ఇప్పటికే పలు జిల్లాలో కార్యాచరణ ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్లను ఎలా నిర్మిస్తుందో.. మోడల్‌ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు … Continue reading ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయ్..!