గాల్లో తేలుకుంటూ పరీక్షా కేంద్రానికి..!
గాల్లో తేలుకుంటూ పరీక్షా కేంద్రానికి..! – పారాగ్లైడింగ్‌తో ఎగ్జామ్‌కు వెళిన విద్యార్థి – సోషల్ మీడియాలో వీడిలో వైరల్ దర్శిని డెస్క్ : పరీక్షల సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఎంతో ఆందోళనకు గురవుతారు. టైంకు సెంటర్ చేరుకోవాలంటే ట్రాపిక్ సమస్యను దాటుకుని వెళ్లాల్సి వస్తుంది. దీంతో కొందరు విద్యార్ధులు టైంకి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్ధికి ఇటువంటి సంకటం ఎందురైంది. అయితే కూర్చుని బాధపడకుండా పారాగ్లైడింగ్ సాయంతో మెరుపువేగంతో … Continue reading గాల్లో తేలుకుంటూ పరీక్షా కేంద్రానికి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed