బీసీ సంఘం యువకుడికి అంతర్జాతీయ పురస్కారం
బీసీ సంఘం యువకుడికి అంతర్జాతీయ పురస్కారం – మలేషియాలో అందజేసిన టాటా ఇన్సురెన్స్ సంస్థ – సన్మానించిన బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతానికి చెందిన బీసీ సంఘం సోషల్ మీడియా కన్వినర్ బసవరాజుకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు. మలేషియాలో టాటా ఇన్సురెన్స్ సంస్థ నుంచి ఈ పురస్కారం అందుకున్నారు. గత 20 సంవత్సరాలుగా బీమా రంగంలో రాణిస్తూ ఇన్సురెన్స్ సేవలను అందిస్తున్నారు. ఇందులో … Continue reading బీసీ సంఘం యువకుడికి అంతర్జాతీయ పురస్కారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed