శివ భక్తుల సేవకు కదిలిన శంకరన్న…!

శివ భక్తుల సేవకు కదిలిన శంకరన్న…! – శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో అన్నదానంకు ఏర్పాట్లు – ఎల్లుండి నుంచి నాలుగు రోజులపాటు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారంతో పాటు ఆధ్యాత్మిక భావాలు కలిగిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలర్ప్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ శివ భక్తుల సేవకు సిద్దమయ్యారు. ప్రతి యేడాది శ్రీశైలంలో శివ భక్తులకు అన్నదానం చేస్తూ సేవా భావాన్ని చాటుకుంటున్నారు. ఈ సారి కూడా శ్రీశైలంలో … Continue reading శివ భక్తుల సేవకు కదిలిన శంకరన్న…!