పసిబిడ్డతో డ్యూటీ..!

పసిబిడ్డతో డ్యూటీ..! – మహిళ కానిస్టేబుల్ నిబద్ధతకు ఫిదా – నెట్టింట్లో వీడియో వైరల్ దర్శిని డెస్క్ : ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరు లేరు.. ఇది కేజీఎఫ్‌ సినిమాలోని డైలాగ్. చంటి బిడ్డలతో ఎంతో మంది తల్లులు వారి పనులు చేసుకుంటూ ఉంటారు. నిజ జీవీతంలో కూడా అలాంటి దృశ్యాలు చూస్తుంటాం. ఇదే తరహాలో మహిళ కానిస్టేబుల్‌ తన చంటిబిడ్డతో విధులు నిర్వహిస్తూ స్పూర్తిగా నిలిచింది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం … Continue reading పసిబిడ్డతో డ్యూటీ..!