షబ్బాష్.. ఏజాజ్.. బాయ్..!

షబ్బాష్.. ఏజాజ్.. బాయ్..! – నీటి ఎద్దడి తీర్చిన యువనాయకుడు – 25వ వార్డులో సొంత ఖర్చులతో బోరు – కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోతున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ యువనాయకుడు సొంత ఖర్చులతో కాలనీ వాసుల కోసం బోరు మోటారు వేయించి అందరి చేత షబ్బాష్‌.. అనిపించుకున్నారు. నీటి ఎద్దడిని తీర్చేందుకు కృషి చేయడం పట్ల కాలనీ వాసులు యువనాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే… … Continue reading షబ్బాష్.. ఏజాజ్.. బాయ్..!