రక్తదానం అభినందనీయం..!

రక్తదానం అభినందనీయం..! – శివాజీ స్పూర్తితో యువత ముందుకు సాగాలి – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి రోజున యువత రక్తదానం చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం చత్రపతి శివాజీ మహరాజ్ 395వ జయంతి సందర్భంగా తాండూరు హిందూ వాహినీ ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌరస్తాలో రక్తదాన శిబిరం ఏర్పాటు … Continue reading రక్తదానం అభినందనీయం..!