తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం పక్కా..!

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం పక్కా..! – మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే – ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్ఎస్ – స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడక తప్పదు – విస్తృతస్థాయి సమావేంలో మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్‌ పడిపోతోంది. ఈ క్రమంలో తెలంగాణలో … Continue reading తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం పక్కా..!