పాపర్టీ ట్యాక్స్ క్లీయర్..!

పాపర్టీ ట్యాక్స్ క్లీయర్..! – రూ. 1 లక్ష 17 వేల ఆస్తి పన్ను చెల్లింపు – అధికారులకు అందించిన విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆస్తి పన్నులను ఆసుపత్రి చైర్మన్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ చెల్లించారు. గత కొన్ని రోజులుగా తాండూరు మున్సిపల్ అధికారులు ఆస్తిపన్నులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆసుపత్రికి వెళ్లగా ఆసుపత్రి … Continue reading పాపర్టీ ట్యాక్స్ క్లీయర్..!