లవంగం పాలలో పుల్ స్టామినా..!

లవంగం పాలలో పుల్ స్టామినా..! – బీపీని అదుపులో ఉంచే బూస్టర్ – పొట్ట శుభ్రపర్చడంలో సాయం – ఇంకా సంతానోత్పత్తికి మేలు దర్శిని డెస్క్ : పాలలో లవంగాల పొడిని కలిపి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D, ఫాస్పరస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. లవంగాల పాలు తాగితే ఎంతో … Continue reading లవంగం పాలలో పుల్ స్టామినా..!