పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూద్దాం రండి..!
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూద్దాం రండి..! – ముస్తాబవుతున్న చెరువెంటి ఈశ్వరాలయం – ఎల్లుండి దేవాలయ వార్షికోత్సవం, శివరాత్రి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం కన్నులారా చూసేంందుకు రావాలని తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు బసవేశ్వరనగర్‌లో వెలసిన చెరువెంటి ఈశ్వరాలయ దేవాలయ కమిటి సభ్యులు ఆహ్వనిస్తున్నారు. ఎల్లుండి 23వ తేదిన దేవాలయ వార్షికోత్సంతో పాటు మహా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు వాలి శాంతుకుమార్, కార్యదర్శి జొన్నల బస్వరాజ్, దేవాలయ … Continue reading పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూద్దాం రండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed