విద్యతోనే భవిష్యత్తు, గుర్తింపు..!

విద్యతోనే భవిష్యత్తు, గుర్తింపు..! – పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ – వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరికి విద్యతో ఉన్నత భవిష్యత్తుతో పాటు సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుందని తాండూరు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. తాండూరు వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తాండూరు … Continue reading విద్యతోనే భవిష్యత్తు, గుర్తింపు..!