పోలేపల్లికి రేణుకా ఎల్లమ్మకు సీఎం మొక్కు..!

పోలేపల్లికి రేణుకా ఎల్లమ్మకు సీఎం మొక్కు..! – పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి – మంత్రులతో కలిసి అమ్మవారికి పూజలు – స్వాగతం పలికిన అధికారులు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లిలో వెలసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం జాతర ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పోలేపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్నారు. రాష్ట్ర … Continue reading పోలేపల్లికి రేణుకా ఎల్లమ్మకు సీఎం మొక్కు..!