‘బంగారం’ వైన్స్ ఫిర్యాదుపై దర్యాప్తు
‘బంగారం’ వైన్స్ ఫిర్యాదుపై దర్యాప్తు – అధిక ధరల ఆరోపణలపై విచారణ – పర్మిట్ రూం నిర్వహణపై కూడా దృష్టి – నిబంధనలు పాటించకుంటే చర్యలు – తాండూరు ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మల్లప్ప మడిగ సమీపంలోని బంగారం వైన్స్ షాపులో అధిక ధరల విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్దమవుతున్నట్లు ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్ తెలిపారు. ఈనెల 15న మహాన్యూస్ ఛానల్‌కు … Continue reading ‘బంగారం’ వైన్స్ ఫిర్యాదుపై దర్యాప్తు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed