శంకర్ ‘అన్న’ దానంకు అశేష ఆదరణ..!

శంకర్ ‘అన్న’ దానంకు అశేష ఆదరణ..! – నాలుగులు రోజులుగా నిరంతర వితరణ – అభినందించిన శ్రీశైల దేవస్థాన కమిటి – ప్రారంభం నుంచి సహకరించిన మిత్రబృందం – ధన్యవాదాలు తెలిపిన బావనోళ్ల శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైల బ్రహ్మోత్సవాలలో తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ నిర్వహిస్తున్న అన్నదాన మహోత్సవానికి విశేష ఆదరణ లభించింది. ప్రతి యేడాది మాదిరిగానే … Continue reading శంకర్ ‘అన్న’ దానంకు అశేష ఆదరణ..!