అడిగే దిక్కులేని అంగన్ వాడి..!

అడిగే దిక్కులేని అంగన్ వాడి..! – 5 నెలలుగా విధులకు హాజరు కాని టీచర్ – 3 రోజులుగా అందుబాటులో లేని ఆయా – ఇతర వ్యక్తులతో కేంద్రం నిర్వహణ – తాండూరు రాజీవ్ కాలనీలో పరిస్థితి తాండూరు, దర్శిని ప్రతినిధి : చిన్నారులకు విద్యనందించడంతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్ వాడి కేంద్రంకు అడిగి దిక్కు లేకుండా పోయింది. తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలోని అంగన్ వాడి కేంద్రంలో 5నెలలుగా టీచర్ విధుల్లోకి … Continue reading అడిగే దిక్కులేని అంగన్ వాడి..!