వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సం..!

వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సం..! – భద్రేశ్వరాలయంలో మార్మోగిన శివ నామస్మరణ – కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వైభోగంగా జరిగింది. ప్రతి యేడాది మాదిరిగానే శివ దీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు. వేద పండితులు డా. మహంతయ్య స్వామి ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కళ్యాణోత్సవం ముందు శివపార్వతుల విగ్రహాల … Continue reading వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సం..!