సేవకు వేదిక.. లయన్స్ క్లబ్..!

సేవకు వేదిక.. లయన్స్ క్లబ్..! – తాండూరులో 50 ఏండ్ల సేవలు అభినందనీయం – లయన్స్ క్లబ్ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ప్రజా సేవలో ముందుకు సాగుతాం: క్లబ్ సభ్యులు – అట్టహాసంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరు పేదలు, ప్రజా సేవలకు లయన్స్ క్లబ్ సరైన వేదికగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు లయన్స్ … Continue reading సేవకు వేదిక.. లయన్స్ క్లబ్..!