సర్కారు బడిలో ఏఐ ల్యాబ్..!

సర్కారు బడిలో ఏఐ ల్యాబ్..! – ప్రభుత్వ నిర్ణయంతో ఏర్పాటు – సాయిపూర్లో ప్రారంభించిన ఏఎంఓ రామ్ మస్త తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని తాండూరు పట్టణంలోని పాఠశాలలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. సోమవారం పట్టణంలోని సాయిపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ఏఎంఓ రామ్ మస్త ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పాఠశాలలో ఏఐ ల్యాబ్ ప్రారంభించడం జరిగిందన్నారు. … Continue reading సర్కారు బడిలో ఏఐ ల్యాబ్..!